*ప్రజాసేవే దామోదర్‌రెడ్డి ఆశయం.ఆయన సేవలు చిరస్మరణీయం*
*మానవతా సేవలే దామన్నకు ఘన నివాళి* *ప్రజాసేవే దామోదర్‌రెడ్డి ఆశయం.ఆయన సేవలు చిరస్మరణీయం* సూర్యాపేట అక్టోబర్ 01 (శ్రీకర ఉదయం): దివంగత నాయకులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మానవతా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తెలంగాణ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నల్లేడా మాధవరెడ్డి ఆధ్వర్యంలో రోగుల బంధువులకు అల్పాహారం అందించారు.కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది, 18వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ డా. వూర రామ్మూర్తి యాదవ్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బైరు వెంకన్న...