మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి: ఎస్పీ కె నరసింహ

మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి: ఎస్పీ కె నరసింహ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి , మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎస్పీ నరసింహ .ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింస, ధర్మం అనే మార్గాలను అనుసరించి దేశ ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంలో ఏకతాటిపై నడిపించి దేశని స్వతంత్రం తేవడంలో కీలకపాత్ర పోషించిన మహానీయుడని అన్నారు. ఆయన చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి...