పోలీసులు బాధితులకు అండగా ఉండాలి: ఎస్పీ కె నరసింహ
పోలీసులు బాధితులకు అండగా ఉండాలి: ఎస్పీ కె నరసింహ - శాంతిభద్రతల రక్షణ, ప్రజల భద్రతలో పటిష్టంగా పని చేయాలి. - - నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. - - *కేసుల దర్యాప్తులో టెక్నాలజీ సద్వినియోగం చేసుకుని పని చేయాలి.* సూర్యాపేట క్రైమ్ అక్టోబర్ 03 (శ్రీకర ఉదయం): పోలీస్ సిబ్బందిలో పరస్పర సమన్వయం, సమయపాలన, శారీరక దారుఢ్యం (ఫిట్నెస్) పెంపొందించడం కోసమే ప్రతి శనివారం వారాంతపు పోలీసు పరేడ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కవాతు నందు ఆర్ముడ్ రిజర్వ్ పోలీసుల, సూర్యాపేట పట్టణ పీస్ సిబ్బంది, సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న...