పద్మశాలి ఎమ్మెల్సీ స్థానానికి డా. పెండెం కృష్ణకుమార్ పేరు పరిశీలించాలి*.

*పద్మశాలి ఎమ్మెల్సీ స్థానానికి డా. పెండెం కృష్ణకుమార్ పేరు పరిశీలించాలి*. *మెజారిటీ పద్మశాలి వర్గాల విజ్ఞప్తి* సూర్యాపేట అక్టోబర్ 08 (శ్రీకర ఉదయం): తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభలో ప్రకటించడంతో ఆ వర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సామాజిక సేవకుడు, వైద్యుడు, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు హోల్డర్‌గా ప్రచారం పొందుతున్న డా. పెండెం కృష్ణకుమార్ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పలువురు పద్మశాలీయులు కోరుతున్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి ప్రభుత్వం కల్పించనున్న ఎమ్మెల్సీ అవకాశాన్ని రాజకీయ పదవిగా కాకుండా, దీర్ఘకాలంగా...