Home

పద్మశాలి ఎమ్మెల్సీ స్థానానికి డా. పెండెం కృష్ణకుమార్ పేరు పరిశీలించాలి*.

*పద్మశాలి ఎమ్మెల్సీ స్థానానికి డా. పెండెం కృష్ణకుమార్ పేరు పరిశీలించాలి*. *మెజారిటీ పద్మశాలి వర్గాల విజ్ఞప్తి* సూర్యాపేట అక్టోబర్ 08 (శ్రీకర ఉదయం): తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభలో ప్రకటించడంతో ఆ వర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సామాజిక సేవకుడు, వైద్యుడు, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు హోల్డర్‌గా ప్రచారం పొందుతున్న డా. పెండెం కృష్ణకుమార్ తన అభ్యర్థిత్వాన్ని...

పోలీసులు బాధితులకు అండగా ఉండాలి: ఎస్పీ కె నరసింహ

పోలీసులు బాధితులకు అండగా ఉండాలి: ఎస్పీ కె నరసింహ - శాంతిభద్రతల రక్షణ, ప్రజల భద్రతలో పటిష్టంగా పని చేయాలి. - - నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. - - *కేసుల దర్యాప్తులో టెక్నాలజీ సద్వినియోగం చేసుకుని పని చేయాలి.* సూర్యాపేట క్రైమ్ అక్టోబర్ 03 (శ్రీకర ఉదయం): పోలీస్ సిబ్బందిలో పరస్పర సమన్వయం, సమయపాలన, శారీరక దారుఢ్యం (ఫిట్నెస్) పెంపొందించడం కోసమే ప్రతి శనివారం వారాంతపు పోలీసు పరేడ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో...

మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి: ఎస్పీ కె నరసింహ

మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి: ఎస్పీ కె నరసింహ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి , మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎస్పీ నరసింహ .ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింస, ధర్మం అనే మార్గాలను అనుసరించి దేశ ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంలో ఏకతాటిపై నడిపించి దేశని స్వతంత్రం తేవడంలో కీలకపాత్ర పోషించిన మహానీయుడని అన్నారు....

*ప్రజాసేవే దామోదర్‌రెడ్డి ఆశయం.ఆయన సేవలు చిరస్మరణీయం*

*మానవతా సేవలే దామన్నకు ఘన నివాళి* *ప్రజాసేవే దామోదర్‌రెడ్డి ఆశయం.ఆయన సేవలు చిరస్మరణీయం* సూర్యాపేట అక్టోబర్ 01 (శ్రీకర ఉదయం): దివంగత నాయకులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మానవతా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో తెలంగాణ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి నల్లేడా మాధవరెడ్డి ఆధ్వర్యంలో రోగుల బంధువులకు అల్పాహారం అందించారు.కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు మొరిశెట్టి...

మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులు..

మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులు.. మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి.. దివంగత మాజీ మంత్రి దామోదర్ రెడ్డీ కి ఇంగ్లీష్ డేట్ ప్రకారం మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన చిత్ర పటానికి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ ... కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ల కుటుంబాలని ఆదుకుంటూ పార్టీ కోసం నిరంతరం పనిచేశాడనీ కొనియాడాడు. 40 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ ప్రయాణంలో ఆయన చేసిన సేవలు...