Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులు..

Author
Posted By SRIKHAR UDHAYAM
| 01 Oct 2026, 09:10 PM | Politics, TELANGANA
మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులు..

మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులు..

మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి..

మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులు.. - Additional Image

దివంగత మాజీ మంత్రి దామోదర్ రెడ్డీ కి ఇంగ్లీష్ డేట్ ప్రకారం మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన చిత్ర పటానికి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ ... కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ల కుటుంబాలని ఆదుకుంటూ పార్టీ కోసం నిరంతరం పనిచేశాడనీ కొనియాడాడు. 40 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ ప్రయాణంలో ఆయన చేసిన సేవలు మరువలేవని అన్నారు...

ఇవి కూడా చదవండి